Actress Aditi Rao Hydari About Maha Samudram | Part 2

2021-10-13 529

Maha Samudram is a romantic action entertainer movie directed by RX 100 fame Ajay Bhupathi. The movie casts Sharwanand, Siddharth, Aditi Rao Hydari and Anu Emmanuel are in the lead roles along with Jagapathi Babu, Rao Ramesh, KGF Ramchandra Raju and many others are seen in supporting roles.Actress Aditi Rao Hydari coming with Maha Samudram. She told about her role in Maha Samudram.
#AditiRaoHydari
#MahaSamudram
#Sharwanand
#Siddharth
#AnuEmmanuel
#AjayBhupathi
#Tollywood

సమ్మోహనం, వీ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకొన్న అదితి రావు హైదరీ నటించిన తాజా చిత్రం మహా సముద్రం. ఈ సినిమాకు RX100 అందించిన అజయ్ భూపతి దర్శకుడు. ఎకే ఎంటర్‌మైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మాత రామబ్రహ్మం సుంకర. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్దార్థ్, అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్నారు. ఈ చిత్రం అక్టోబర్ 14వ తేదీన రిలీజ్ అవుతున్నది. ఈ సందర్భంగా అదితి రావు హైదరీ మీడియాతో మాట్లాడారు.